యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 8,60,360 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,21,012, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 29,100, వీఐపీ దర్శనాల ద్వారా 12,000, కైంకర్యాల ద్వారా 200, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 3,000, టెంకాయల విక్రయం ద్వారా 42,000, వ్రత పూజలతో 30,500, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 15,800, ప్రసాద విక్రయాల ద్వారా 4,18,280,

శాశ్వత పూజ ల ద్వారా 21,348, వాహన పూజల ద్వారా 5,700, టోల్ గేట్ ద్వారా 530, అన్నదాన విరాళం ద్వారా 12,664, సువర్ణ పుష్పార్చనల ద్వారా 66,500, వేద ఆశీర్వచనం ద్వారా 516, యాదరుషి నిలయం ద్వారా 54, 100, పాతగుట్ట నుంచి 26,560, పుష్కరిణి ద్వారా 400, గోపూజ ద్వారా 150 మొత్తంగా శ్రీవారి ఖజానాకు రూ. 8,60,360 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.