చిత్తూరు: 13 మంది సభ్యులతో కాణిపాక ఆలయంకు నూతన పాలకమండలి ఏర్పాటు చేశారు. ఆలయ పాలకమండలి బోర్డు చైర్మన్‌గా అగరం మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలిచే ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు ఎం ఎస్ బాబు హాజరైయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published.