Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు, జనసేన కార్యకర్తలకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పవన్ ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాలకే సీఎం.. సీఎం.. సీఎం.. అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

దీంతో పవన్ తన ప్రసంగాన్ని కాసేపు ఆపి ఒక్క నిమిషం ఆగండి అంటూ ర్విక్వెస్ట్ చేశారు. ప్లీజ్ ఇలా సీఎం.. సీఎం అని అరవద్దన్నారు. తనకు అవన్నీ ఇష్టముండదన్నారు. తాను సీఎం అవ్వాలని అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటే మనసులో దాచుకోండి అంటూ హితవు పలికారు.

By admin

Leave a Reply

Your email address will not be published.