అభివృద్ధి చేయడం చేతగాక ప్రతిపక్షం మీద దాడులకు పాల్పడటం సరికాదని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. టిడిపి కార్యాలయాలు, కార్యకర్తలపై వైసిపి దాడులను ఖండిస్తూ మండల కేంద్రంలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి ఆయన నిరసన తెలిపారు. ఆయన వెంట పలువురు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ఉన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published.