టిడిపి రాష్ట్ర కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చోడవరం మాజీ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు గురువారం కలిశారు. కష్టకాలంలో అందరూ ఒకటిగా ఉండి ప్రజల పక్షాన పోరాడాలని చంద్రబాబు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే రాజు తెలిపారు.