టీఎస్‌ఆర్టీసీ ఇకపై ట్విటర్‌లో చురుగ్గా వ్యవహరించనుంది. సంస్థ అభ్యున్నతికి ట్విటర్‌లో సలహాలు ఇవ్వాలని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రయాణికులే సంస్థకు నిధి అని, ఆర్టీసీ అభివృద్ధికి ఆ సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఆర్టీసీకి సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు ఫిర్యాదులు, సూచనలను md@tsrtc.telangana.gov.in ట్విటర్‌ ఖాతా ద్వారా తెలియజేయాలని, అలాగే @tsrtcmdoffice ను అనుసరించాలని కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published.