ఐటీ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధిపై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణలు దేశానికే మార్గదర్శకం అని ప్రశంసించారు. టీఆర్‌ఎస్‌ చేసిన ప్రతి చట్టం.. తెలంగాణ ప్రజలకు చుట్టం అన్నారు. సమగ్ర భూసర్వే విప్లవాత్మక నిర్ణయం అన్నారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.