పశ్చిమగోదావరి జిల్లా…
👉 తణుకు పట్టణంలో అంతర్ జిల్లా నేరస్తుణ్ని అరెస్టు చేసిన పోలీసులు.
👉 వివరాలను వెల్లడించిన తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు.
👉 జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న పోతులమూడీ సత్తిబాబు అలియాస్ కుక్కల సత్తి అరెస్టు.
👉 నిందితుడి వద్ద పదహారున్నర కాసుల బంగారం హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్న పోలీసులు.
👉 స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 3.60 లక్షలు ఉంటుందని అంచనా.
👉 మరో మూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందని వెల్లడి.
👉 నిందితుడిపై పిడి యాక్టు అమలు చేయడానికి నివేదించనున్నట్లు వెల్లడి.
👉 ఉభగ గోదావరి జిల్లాలో నిందితుడి పై సుమారు 20 కేసులు నమోదు.
👉 కేసులో సహకరించిన పట్టణ ఎస్ఐ వీరబాబు, సిబ్బందికి అభినందనలు.