ఏసీపీ హర్షిత కామెంట్స్…
విశాఖ లో బైక్ రేసర్ల పై పోలీసులు ఉక్కు పాదం
వీకెండ్స్ లో బీచ్ రోడ్ రై సర్ల పై దృష్టి పెట్టాం
73 వాహనాలు తో పాటు 85 మంది ని గుర్తించాం
30 వరకు విద్యార్థులు వున్నారు వీళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది
ఈ బైక్ రైసర్ల తల్లిదండ్రులకు పిలిచి మాస్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది
ఎక్కడ స్టంట్ స్ చేస్తున్నరో అక్కడ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగు తుంది
ఇన్స్టాగ్రామ్ కూడా ఐ డెంటీ చేస్తున్నాం
సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ స్టంట్ స్ పై యువత మొగు చూపుతున్నారు.
ర్యాస్ డ్రైవింగ్ వల్ల ఇతరుల కు ప్రమాదం జరిగే అవకాశం ఉంది…