పరిశ్రమలో మహిళ కార్మికురాలు మృతి..!

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ హైటెక్ పోలీస్ పరిధిలోని హీరో మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమలో ఓ మహిళ కార్మికురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

మృతి చెందిన మహిళ రాజేశ్వరి వరదయ్యపాలెం పంచర్ షాప్ ప్రకాష్ భార్య.మృతి పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

By admin

Leave a Reply

Your email address will not be published.