పుత్తూరు….. తిరుపతి జిల్లా బ్రేకింగ్.

👉చోరీ కేసులో ఇరువురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

👉 3 లక్షల 12 వేల నగదు ,రెండు ద్విచక్ర వాహనాలు ,చోరీకి ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం.

👉నారాయణవనం,
పాలమంగళం ప్రభుత్వ మద్యం దుకాణం చోరీలో నిందితులుగా తేల్చిన నారాయణవనం పోలీసులు.

👉 తమిళనాడు రాష్ట్రం ,విల్లుపురం జిల్లా, పరిందల్ గ్రామానికి చెందిన తమిళఅరసన్.

👉చెంగల్ పట్టు తాలూకా, ఊర పాకం కు చెందిన ఆనంద్ ఒలి లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు.

👉చోరీ కేసును 15 రోజుల్లో చేదించి నందుకు పోలీసులకు రివార్డులు అందజేత .

👉విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన శ్రీకాళహస్తి డిఎస్పి డి.విశ్వనాథ్.

By admin

Leave a Reply

Your email address will not be published.