కాకినాడ జిల్లా

పెండింగ్ ఫీజులు కట్టని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని పైదా కాలేజీ యాజమాన్యం. ఆందోళనలో విద్యార్డులు .

కోరంగి మట్లపాలెం పైడా కాలేజ్ యాజమాన్యం విద్యార్థులపై వేధింపులు కాకినాడ జిల్లా మట్లపాలెం పైడా కాలేజీ లో రేపు అనగా 27/ 7 /2022 బుధవారం బీఎస్సీ అగ్రికల్చర్ మరియు బిఎస్సి ఫార్మసీ విద్యార్థులకు ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయితే విద్యార్థులు ఫీజులు పెండింగ్ ఉన్న కారణంగా మీకు హాల్ టికెట్లు ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యం విద్యార్థులను పై అధిక ఒత్తిడి తీసుకురావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడని కాలేజ్ యాజమాన్యాన్ని విద్యార్థులు అడగగా వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడగమని కాలేజీ యజమాన్యం చేస్తూ మాట్లాడుతున్నారు ఫీజులు మాత్రం కట్టకమానం. ఇప్పుడు పరీక్షలు రాయినట్లయితే మా భవిష్యత్తు పాడవుతుందని విద్యార్థులు ఎంత వేడుకున్నా ఈ సంవత్సరం కాకపోతే మళ్లీ సంవత్సరం రాసుకోండి అంటూ అత్యంత దారుణంగా కాలేజీ యాజమాన్యం ఇక్కడ పరిస్థితి చూస్తా ఉంటే విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకునే అవకాశం కనబడుతోంది కాబట్టి జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు తక్షణమే ఈ పైడా కాలేజీ పై చర్యలు తీసుకుని విద్యార్థులుచే పరీక్షలు రాయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం

By admin

Leave a Reply

Your email address will not be published.