కర్నూలు: రాయలసీమకే తలమానికమైన కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వార్డు బాయ్‌ల కొరత వేధిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని వారు, వివిధ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చిన వారిని బంధువులే స్ట్రెచర్లపై పరీక్షలకు తీసుకువెళ్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.