నందిగామ పట్టణం రైతుపేటలో దారుణం…

ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించిన అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య…

నందిగామ చెందిన జాస్తి హరిత వర్షిణి అనే యువతి ఉన్నత విద్య చదవటం ఇష్టం కాని తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోవటం ఒక కారణం అయితే…

హరిత వర్షిణి తండ్రి బ్యాంక్ లో అప్పు తీసుకొవడం సమయానికి బ్యాంక్ రుణం చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అవమానంగా మాట్లాడటంతో మనస్థాపానికి గురైన హరిత వర్షిణి…

మన పరువు పోయిందని హరిత వర్షిణి తన తల్లి చెప్పి ఎంతో బాధ పడిందని ఇంట్లో మేము ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినది అని మృతిరాలి తల్లి తెలిపారు …

By admin

Leave a Reply

Your email address will not be published.