ఆటో కు నిప్పు అట్టించి కాల్చేశారు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎస్ వి ఎస్ నగర్ లో నివాసం ఉండే శ్రీరామ్ వెంకట నరసింహ మూర్తి కి చెందిన ఆటో నెంబర్ AP 16 TL 1012 ను ఎప్పటి మాదిరిగానే ఇంటి ముందు నిలిపాడు ఈ రోజు తెల్లవారుజామున ఆటో తగలపడుతున్నట్లు పక్కంటి వాళ్ళు చూసి తనకు తెలిపారని,అప్పటికే చాలా వరకు ఆటో అగ్నికి ఆహుతి అయిపోయిందని ఆవేదన వ్యక్తంచేశాడు

తనకు ఓ లారీ డ్రైవర్ కు రెండు నెలల క్రితం వివాదం జరిగిందని అతని పై అనుమానం ఉన్నట్లు ఆటో యజమాని పోలీసులకు సమాచారం అందించారు

By admin

Leave a Reply

Your email address will not be published.