తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమన్వయకర్తగా వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన పుత్తా ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.