తాడేపల్లి:*

సీఎం నివాసం వద్ద తప్పిన పెను ప్రమాదం

సిఎం నివాసానికి వెళ్ళే మార్గంలో పోలీస్ చెక్ పోస్టుపై తెగిపడ్డ విద్యుత్ వైర్లు

అప్రమత్తమై మంటలను అదుపు చేసిన సిబ్బంది

పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో తప్పిన భారీ ప్రమాదం

విద్యుత్ వైర్లు పడిన సమయంలో లోపల పోలీస్ సిబ్బంది లేకపోవడంతో తప్పిన ముప్పు

*ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు

By admin

Leave a Reply

Your email address will not be published.