పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ సభ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

సభలో తొలుత ప్రసంగించిన మంత్రులు ఆదిమూలపు సురేష్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, దాడిశెట్టి రాజా

స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగరకు మాట్లాడే అవకాశం ఇవ్వని మంత్రులు

తన నియోజకవర్గ సభలో తనను మాట్లాడనివ్వరా అంటూ ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం

తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని, మైక్ ఇవ్వాలంటూ సబ్ కలెక్టర్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే నిమ్మల

ఎమ్మెల్యేను పట్టించుకోకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేస్తున్న మంత్రులు

తనకు మైక్ ఇచ్చి మాట్లాడించే వరకు కదిలేది లేదంటూ ఎమ్మెల్యే నిమ్మల డిమాండ్

By admin

Leave a Reply

Your email address will not be published.