అతుకుల-బతుకుల-ఆర్టీసీ బస్సుల పరిస్థితి..

రోజుకో సమస్యతో ఆగిపోతున్న ఆర్టీసీ బస్సులు..

సమయానికి గమ్యం చేరుకోలేని పరిస్థితుల్లో ప్రయాణికుల పరిస్థితి

జంగారెడ్డిగూడెం డిపోకు సంబంధించిన బస్సుల పరిస్థితి.

జంగారెడ్డిగూడెం డిపో నుంచి భీమవరం వెళుతున్న బస్సు ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి వెళ్లేసరికి. బ్రేకులు సరిగ్గా పని చేయకపోవడంతో. ప్రయాణికులతో బస్సు నిలిపివేసిన పరిస్థితి..

ఆర్టిసి యాజమాన్యం ముందుగా గుర్తించకపోవడం తో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని. చెప్తున్నా ప్రయాణికులు.

మరి ఇకనైనా ఇటువంటి వాటిని గుర్తించండి సార్

By admin

Leave a Reply

Your email address will not be published.