ద్విచక్ర వాహనంపై అక్రమ మద్యం 150 క్వార్టర్ బాటిల్స్ ను తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు

ఏలూరు మండలం సుంకర వారి తోట లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి టి.వి.యస్ మోటార్ సైకిల్ పై వెళుతున్న ముంగర గంగాధర్ తండ్రి సుధాకర్ అనే వ్యక్తి నీ తనిఖీలు నిర్వహించగా అతని వద్ద 150 క్వార్టర్ బాటిల్స్ మద్యము బాటిల్స్ ను స్వాధీనము చేసుకొని అతనిపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు గా ఎస్ఐ గారు తెలిపారు

By admin

Leave a Reply

Your email address will not be published.