అనకాపల్లి జిల్లా…

సబ్బవరం మండలం లో తిష్టవేసి కూర్చున్న బెంగాల్ టైగర్.

ఎల్లుప్పి గ్రామంలో పెద్ద పులి బీభత్సం.

నల్లకొండ అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న రైతు కొట్యాడ అప్పలరాము కల్లం వద్ద రెండు ఆవులపై దాడి

ఒక గేదెపై దాడిచేసి, చంపేసిన ఒక ఆవును అడవిలోకి ఈడ్చుకు వెళ్తున్న దృశ్యాన్ని చూసిన రైతు అప్పలరాము.

అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అన్వేషణ ప్రాంభించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.