విశాఖ…..

వాచ్ మెన్ గా పనిచేస్తున్న దొంకాడ.అప్పారావు,(60) అతని భార్య లక్ష్మీ (55) లను తలపై సర్విడి కర్ర తో తీవ్రంగా కొట్టడంతో ఈ వృధ్ధ దంపతులు హత్యకు గురయ్యానట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ దంపతులను ఎవరు హత్య చేశారు..?ఎందుకు చేశారు అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంఘటన స్థలంలో అపార్ట్మెంట్ సూపర్వైజర్ నీల్ కాంత్ ను పోలీసులు విచారణ చేసి హత్యకు గురైన దంపతుల బంధువులకు పోలీసులు సమాచారం అందచేశారు.

ఈ వృద్ద దంపతులు విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో ఉన్న ఆజ్జర్ గ్రామానికి చెందిన వారు.

ఈ సంఘటన స్థలంని డి.సి.పి సునీల్ సుమీత్ గరుడా,, ఏ సి పి పెంటారావు,పెందుర్తి సీఐ అశోక్ కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.