గుంటూరు జిల్లా

తాడేపల్లి

లభ్యమైన విద్యార్థి మృతదేహం

నిన్న సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి గల్లంతయిన విద్యార్థి నిమ్మగడ్డ నాగర్జున (19)

సుమారు 6 కిలోమీటర్లు దూరంలో ప్రాతురు లో మృతదేహాన్ని గుర్తించిన SDRF బృందం

విషాదంలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు

By admin

Leave a Reply

Your email address will not be published.