విజయవాడ దుర్గ గుడి టోల్ గేట్ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం వెనకనుంచి ఢీకొన్న ఘటన

రసూల్ అనే వ్యక్తి ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద సెల్ ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ కృష్ణలంక ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో రసూల్ అతని ఫ్రెండ్ తో భవానిపురం వెళుతుండగా దుర్గ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం వెనుకనుండి బలంగా ఢీకొనడంతో వెనుక కూర్చున్న వ్యక్తి మరణించాడు.వాహనం నడుపుతున్న రసూల్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు యాక్సిడెంట్ కు గురైన వారిని ఆసుపత్రి కి తరలించి విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు.

మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

By admin

Leave a Reply

Your email address will not be published.