పగటిపూట ఇళ్ళల్లో చోరికి పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పదిహేడు కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ దొంగలను ప్రకాశంజిల్లా పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ప్రకాశంజిల్లా ఎస్పీ మాలికా గార్గ్ అభినందించడం జరిగింది. చోరీ సొత్తు విలువ సుమారు ముప్పై లక్షల డెబ్బై రెండువేల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. వినుకొండ మండలం పల్నాడుజిల్లా పెద్ద కంచర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీరాంజి చాలా కాలంనుండి దొంగతనాలు చేయుటకు అలవాటుపడి, ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశంజిల్లాతో పాటు చిలకలూరిపేట మరియు బొల్లాపల్లి మండలంలో గుడిపాటి వీరంజి పగటి పూట తిరిగి ఎక్కువుగా ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి, తాళాలని పక్కనే గుట్లలో గాని ప్రక్క పెట్టడం గాని, బీరువా తాళలను బీరువాల పైన దిండుల క్రింద పెట్టడం గమనించి దొంగతనములకు పాల్పడుతూ, దొంగలించిన బంగారు వస్తువులను మరొక వ్యక్తి అయిన గోపు శ్రీనివాసరావుకు ఇచ్చి వాటిని అమ్మమని అతను అమ్ముటకు సహకరించినారు. దీంతో

By admin

Leave a Reply

Your email address will not be published.