👉 పేరంపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన పి డి ఎస్ రేషన్ బియ్యం పట్టివేత. ఆంధ్ర వాయిస్ రిపోర్టర్: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో ఈరోజు తెల్లవారు జామున విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై నాగరాజు మరియు సి ఎస్ డి టి సురేష్ కుమార్ వి ఆర్ ఓ పి సురేష్ లకు రాబడిన సమాచారం మేరకు ఒక ప్రవేట్ గోడౌన్ లో వేమా సుబ్రహ్మణ్యం అనేవ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచిన 6వేల మూడు వందల కేజీల పి డి ఎస్ రేషన్ బియ్యాన్ని 6.50 క్వింటాలు ఈ బియ్యం విలువ సుమారు ఒక లక్ష పడముడువేల రూపాయలు దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీన పరచుకొని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ముద్దాయిపై కేసు నమోదు చేశారు. ఈ బియ్యం ఈస్ట్ గోదావరి బుచ్చిబాబు అనే వ్యక్తి రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published.