కర్నూలు నగర శివారులోని జాతీయ రహదారి పై వైఎస్ విజయమ్మ గారికు తృటిలో తప్పిన పెను ప్రమాదం

రెండు టైర్లు ఒక్కసారి పంచర్ కావడంతో రోడ్డుపై ఆగిపోయిన
వై ఎస్ విజయమ్మ కారు

అనంతపురం వివాహ కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటన

కారు రిపేర్ అయ్యే వరకు పోలీస్ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో ఉన్న వై.ఎస్ విజయమ్మ

అనంతరం వై ఎస్ రాజశేఖర్ చిన్న నాటి మిత్రుడు అయ్యపురెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించిన విజయమ్మ

సమాచారం అందుకున్న కర్నూలు 4 వ పట్టణ పోలీసులు దగ్గర ఉండి విజమ్మ కారును పంపించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.