డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ముగ్గురికి జరిమానా ,జైలు శిక్ష

నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డోన్ పట్టణంలో గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ముగ్గురికి జరిమానా జైలు శిక్ష విధించిన రాజశ్రీ డోన్ మేజిస్ట్రేట్ గారు.

వివరాలు…..

డోన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో గతంలో పట్టుబడ్డ పి. ప్రదీప్ వయసు 25, తండ్రి పి . జలాబ్ మరియు జి. మధు వయసు 25 తండ్రి జీ .రామకృష్ణ మరియు జి. సుదర్శన్ వయసు 26, తండ్రి కృష్ణుడు వీరి ముగ్గురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ,ఈ దినం రాజశ్రీ డోన్ మెజిస్ట్రేట్ గారి వద్ద హాజరు పరచగా, డోన్ మేజిస్ట్రేట్ గారు ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా మరియు 15 రోజులు రిమాండ్ విధించడం జరిగింది.

జిల్లా పోలీస్ కార్యాలయం .నంద్యాల

By admin

Leave a Reply

Your email address will not be published.