పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం.

నెలన్నరగా అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపుతున్న పులి.

స్ధానిక అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనుకు చిక్కని పులి.

ఉత్తర ప్రదేశ్ నుంచి పెద్ద బోను రప్పించిన అధికారులు.

ఇప్పటికే 15 ఆవులు గేదెలను చంపిన పులి.

బెంబేలెత్తుతున్న అనకాపల్లి జిల్లా చౌడువాడ పరిసర గ్రామాల ప్రజలు.

By admin

Leave a Reply

Your email address will not be published.