అనంతబాబు బెయిల్ పిటిషన్ ను తిస్కరించిన కోర్ట్. మరోసారి ఆగస్టు 16న కోర్టు ముందుకు బేయిల్ పిటిషన్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ పిటిషన్ ను ఇవాళ కోర్టు తిరస్కరించింది.

ఆగస్టు 16న మరోసారి బెయిల్ పిటిషన్ పై వాదనలు వినే అవకాశం.

ఇవాళ కోర్టుకు హాజరైన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు.

ఇవాళిటితో అనంతబాబు రిమెండ్ ముగియడంతో ఆగస్టు 26 వరకు రిమెండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు.

పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా మినమేషాలు లెక్కపెడుతూ నిందుతిడికి బెయిల్ వచ్చేలా సహకరిస్తున్నరని ఆరోపించిన న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు

20 వ తేదీలోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయని పక్షంలో నిందితుడు అనంతబాబుకి బెయిల్ వచ్చే అవకాశం.

By admin

Leave a Reply

Your email address will not be published.