పత్రికా ప్రకటన విషయం :

సెల్ఫోన్లను పోగొట్టుకున్న ప్రజల యొక్క సౌకర్యార్థం జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు సెల్ ఫోన్ యొక్క అన్వేషణ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఫోన్ నెంబర్ 9550351100 కు రాబడిన సమాచారం మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ ఫోన్ లను రికవరీ చేసిన విషయం తెలియపర్చుట గూర్చి . ఏలూరు జిల్లాలో వివిధ ప్రాంతాలలో సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న నేపధ్యంలో ఏలూరు జిల్లా ఎసిపి గారు అయిన శ్రీ రాహుల్ దేవ్ శర్మ IPS గారు 9550351100 WHAT’S UP నెంబర్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు శ్రీ ఎస్పీ గారి సూచనలు మేరకు ఏలూరు సబ్- డివిజన్ ఇన్ చార్జ్ డిఎస్సీ , సి.సి.యస్ . డిఎస్సీ శ్రీ జి . పైడేశ్వర రావు గారు , మరియు సి.సి.యస్.సిఐ శ్రీ సిహెచ్ . వి . మురళీ కృష్ణ గారు వారి యొక్క సిబ్బంది సదరు పోయిన సెల్ ఫోన్ ల కొరకు స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి సుమారు 94 సెల్ ఫోన్ లు స్వాధీనం చేయడం జరిగినది . వాటి యొక్క విలువ 20,00,000 రూ.లు అని , పోయిన సెల్ఫోన్లను ఎక్కువగా సెల్ఫోన్ షాపుల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు వారిపై కూడా చర్యలు తీసుకొనబడతాయని ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు . గతములో జిల్లా సైబర్ పోలీస్ స్టేషన్ వారి యొక్క సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 88 ఈ కింది కేసులలో 1. ELURU | TOWN PS : Cr.No 127/2022 U / s 380 I.P.C – 20 సెల్ ఫోన్ లు 2 ELURU TOWN PS Cr.No. 125/2022 u / s 380 I.P.C1 సెల్ ఫోన్ 3. ELURU | TOWN PS . Cr.No 124/2022 u / s 380 I.P. C1 సెల్ ఫోన్ Total = 22 సెల్ ఫోన్లు ( వాటి విలువ 4,50,000 / – ) ముద్దాయిలు : A1 నండూరి వెంకట రాజు @ కొండ @ మెలికల పొట్టోడు S / o పవన్ కుమార్ , 26 Yrs , బట్ట రాజులు , లంబాడీ పేట , ఏలూరు ( పరారీ లో ఉన్నాడు ) A2 తాళం నాగరాజు S / o వెంకటేశ్వరరావు 27 నాయి బ్రాహ్మణ కనకదుర్గమ్మ గుడి వద్ద లంబాడి పేట 5 వ డివిజన్ ఏలూరు , ఏలూరు మండలం , చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలుడు వారి వద్ద నుండి ఫోన్లను రికవరీ చేసి సదరు ఫోన్లను దారులకు అప్పగించినట్లు గా జిల్లా ఎస్పీ గారు తెలియ చేసినారు . ఇప్పటి వరకు 9550351100 వాట్స్ ఆప్ కు 212 సెల్ ఫోన్లు పోయినట్లు గా రాబడినా సమాచారము పై 175 సెల్ ఫోన్లు లను స్వాధీనం చేసుకొన్నట్లు ఇంకా 37 సెల్ ఫోన్లు రికవరీ చేయవలసి ఉన్నట్లు , సదరు సెల్ ఫోన్లు ఇతర రాష్ట్ర లలో ఉన్నట్లు సమాచారం మేరకు ప్రత్యేకమైన టీమ్ లను ఏర్పాటు చేసినట్లు గా జిల్లా ఎస్సీ తెలియ చేసినారు .

ఈ సెల్ ఫోన్ ల యొక్క దర్యాప్తు లో పాల్గొన్న శ్రీ సిహెచ్ వి . మురళీ కృష్ణ గారిని , సైబర్ సెల్ ఎస్పీ బి . మధు వెంకట రాజా , సిసియస్ యస్.శ్రీనివాసా రావు గారు సిసిఎస్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సీతయ్య మరియు సిబ్బందిని సైబర్ సెల్ శివా లను ఏలూరు జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు అభినందించారు .

By admin

Leave a Reply

Your email address will not be published.