వినుకొండ మండలం లో లారీ. బైక్ ఢీ.ఒకరు మృతి. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

వినుకొండ నుండి ద్విచక్ర వాహనం పై భార్య, భర్త, పాప వెళుతుండగా కోటప్ప నగర్ గ్రామ శివారు వద్ద వెనుక వస్తున్న లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడం తో మహిళ అక్కడిఅక్కడే మృతి..

ఈ ప్రమాదంలో ఆమె భర్త కి పాపకి,తీవ్ర గాయాలు పాలవటం తో సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వినుకొండ లోని ఓ ఆస్పత్రికి తరలింపు.

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published.