ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(75) మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ, కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇంచార్జ్‌ జైరామ్‌ రమేశ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్‌ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్‌ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌ పేజీ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.