విశాఖపట్నం జిల్లా:

విశాఖ పెందుర్తి
వారం రోజులు తిరగకముందే పెందుర్తి సుజాతనగర్ లో మరో మహిళ దారుణ హత్య.

పెందుర్తి మండలం, చిన్నముసిడివాడ…దగ్గర సుజాతనగర్ సమీపాన ఉన్న నాగమల్లి లేఅవుట్ దగ్గర ఒక భవన నిర్మాణం లో వాచ్మెన్ గా పని చేస్తున్న అప్పు కొండ లక్ష్మి..

హత్య గావించబడిన మృతురాలు వయస్సు సుమారు45..

తలపై తీవ్రగాయాలతో ఉన్న మృతురాలి లక్ష్మి..

ఈమెది విజయనగరం జిల్లా.. కొత్తవలస మండలంగణేష్ శెట్టి పాలెం గ్రామస్తులు గా గుర్తించిన పెందుర్తి పోలీసులు

పోలీసుల అదుపులో నిందితుడు.

By admin

Leave a Reply

Your email address will not be published.