విజయవాడ MLA/MP స్పెషల్ కోర్టుకి హాజరైన ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు….

గత ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై పోరాడిన ఎమ్మెల్యే ఆర్కే మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీద అక్రమ కేసులు కి సంబంధించి ఈరోజు విజయవాడ MLA/MP స్పెషల్ కోర్టుకి హాజరయ్యారు…

ఈ అక్రమ కేసులో
1. ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)
2. బండారు సాయిబాబు
3.దోసపాటి నాగేశ్వరరావు
4. షేక్ హన్నన్
5. మొగిలి మధు
6. గడ్డం పుల్లారావు
7.మార్రెడ్డి శ్రీనివాస రెడ్డి
8. పచ్చల శ్యామ్బాబు
9. ఆకురాతి రాజేష్
10. Md. ఫిరోజ్
11. కట్టేపోగు చక్రవర్తి
12. మువ్వా బాలకృష్ణారెడ్డి
13. కుర్రా పిచ్చయ్య
14.మురికిపూడి విజయవర్ధన్ కిషోర్
15. తురకా గోపి లు ఈ కేసులో ఉన్నారు, వీరు ఈరోజు కోర్టుకి హాజరు కాగా గౌరవ న్యాయస్థానం సెప్టెంబర్ నెలకి కేసును వాయిదా వేయడం జరిగింది.

By admin

Leave a Reply

Your email address will not be published.