వృథ్థురాలు హత్య కేసును చేదించిన ఈస్ట్ పోలీసులు.

ఈనెల 10వతేదీన భవానినగర్ లో రాజేశ్వరి హత్య.

రాజేశ్వరికి మద్యం తాగించి మైకం లో కి జారుకొన్నాక ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరణ.

స్పృహలేకి తేరుకున్న వృద్ధురాలు నా చైన్ ఎక్కడ..? పోలీసులను ఆశ్ర ఇస్తానని అనడంతో దారుణంగా హత్యచేసిన షేక్ చాందిని, కరిమున్నిసా.

మృతదేహాన్ని అర్ధరాత్రి వరకు ఇంటిలో ఉంచి భర్త షేక్ సాబ్జాన్ సహాయంతోఎవరు లేని సమయంలో కాలువలోకి తొసివేత.

మృతదేహాన్ని గుర్తించిన పోలీసులతో స్థానిక స్థానికులతో మమేకమై మృతురాలు భర్తను ఓదార్చిన నిందితులు.

సీసీ కెమెరాలలో రికార్డయిన దృశ్యాలతో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు.

నిందితులు అపహరించిన బంగారు గొలుసు తో పాటు హత్యకు ఉపయోగించిన ఇటుక, టవలు స్వాధీనం.

అరెస్టు చేసిన ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్నట్టు డిఎస్పి మురళీకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడి.

By admin

Leave a Reply

Your email address will not be published.