దొంగే.. దొంగా.. దొంగా.. అన్న చందంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ తీరు ఉందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ సిండికేట్‌ బ్యాంక్‌ కాలనీలోని కేఎల్‌ రావు స్విమ్మింగ్‌ పూల్‌ను మంగళవారం మాజీ మంత్రి, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌లతో కలిసి ప్రారంభించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.