కాకినాడ: కాకినాడ ప్యారీ షుగర్స్‌ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. కన్వేయర్‌ బెల్టు వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.

By admin

Leave a Reply

Your email address will not be published.