పీలేరురూరల్‌: ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని జాండ్ల పంచాయతీ గుండాల మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం శ్రీనాథపురం కాలనీకి చెందిన షేక్‌ రియాజ్‌ కుమారుడు షేక్‌ సుహేల్‌ (18) తన స్నేహితుడు కట్టుకాలువ వీధికి చెందిన షేక్‌ మాలిక్‌ బాషా ఇద్దరూ పట్టణంలోని ఓ చికెన్‌ సెంటర్‌లో పని చేసేవారు. శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో సరదాగా ఈత కొట్టడానికి అడవిపల్లె గుండాల మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వాగు వద్ద వెళ్లారు.

By admin

Leave a Reply

Your email address will not be published.