విజయవాడ:  చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్‌లో గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొన్న వెలంపల్లి.. పవన్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.