చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో రెండవరోజూ టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. టీడీపీ కార్యకర్తలు కర్రలు, ఇనుపరాడ్లతో వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మండల పరిషత్‌ కార్యాలయంపై రాళ్లదాడికి దిగారు. మొదట వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చింపేసి అనంతరం మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. టీడీపీ అల్లరి మూకల దాడిలో మండల పరిషత్‌ అధ్యక్షురాలు అశ్వినితో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ వినయ్‌కి గాయాలయ్యాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.