అరకు రూరల్‌ : మండలంలోని మాడగడ పంచాయతీ కార్యాలయంలో నూతన ఎంపిపి రంజపల్లీ ఉషారాణిని పంచాయతీ సర్పంచ్‌ మండ్యకేడి జ్యోతి, వైసిపి నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. స్థానిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గులాబ్‌ తుపానుకు ఎంత నష్టపోయిందీ వివరించారు. సమస్యల పరిష్కారానికి ఎంపిపి ఉషారాణి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌.అర్జున, మండ్యకేడి బాలరాజు, అశోక్‌, కె.బేసు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.