గవర్నర్ తమిళిసై(Governer Tamilsai) తన పరిధిలో ఉండాలని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) పేర్కొన్నారు. అసలు గవర్నర్ వ్యవస్థ(Governer System)నే రద్దు చేయాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. సమైఖ్యత దినం అనడం సీఎం కేసీఆర్(CM KCR) చేస్తున్న తప్పు అని పేర్కొన్నారు. నిజాం రాజు వేరు, ముస్లిం ప్రజలు వేరని కూనంనేని సాంబశివరావు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.