తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ముట్టడికి వస్తోన్న వందలాది మంది వీఆర్ఏలను (VRAs) పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ (Arrest) చేశారు. ఇందిరాపార్క్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర 200 మంది వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. ఈ సందర్బంగా నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ఛలో అసెంబ్లీలో ఏడు సంఘాలు పిలుపు ఇచ్చిన తరుణంలో హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లపై భారీగా పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. అసెంబ్లీ ముట్టడికి దశలవారీగా తరలి వస్తున్న వీఆర్ఏలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు

By admin

Leave a Reply

Your email address will not be published.