రైళ్లల్లో‌ చోరీలకు పాల్పడుతున్న దొంగలను రైల్వే పోలీసులు(Raliway Police) అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్(Uttarpradesh Gang), లోకల్ గ్యాంగ్(Local Gang) కలిపి చోరీలకు పాల్పతున్నట్లు గుర్తించారు. రైల్లో మరో ప్రాంతానికి చోరీ బంగారం(Gold) తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో ఐదుగురిని అరెస్టు చేసి, కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published.