కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Central Home Minister Amith Shah)తో బీజేపీ ముఖ్యనేతల సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ మీటింగ్ గంటన్నర పాటు జరిగింది. ఈ సమావేశమంతా హాట్ హాట్‌గా జరిగినట్టు సమాచారం. జాతీయ నాయకత్వం అంచనాలను అందులేకపోతున్నారన్నంటూ అమిత్ షా పార్టీ నేతలకు చురకలు అంటించినట్టు తెలుస్తోంది. పార్టీలో ఐక్యత కొరవడినట్లు తన దగ్గర సమాచారం ఉందని ఫైర్ అయినట్టు తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.