Nandyala: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3,02,583 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3,79,232 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా, ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 211 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.