రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)ల కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ (Liger) (సాలా క్రాస్‌ బ్రీడ్). ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ (Disney Plus HotStar)లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ది గ్రేట్ మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.