వికారాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) శుక్రవారం ఉదయం వికారాబాద్ నైట్ క్యాంప్ నుంచి 161వ రోజు పాదయాత్ర (Padayatra)ను ప్రారంభించారు. వికారాబాద్ మండల పరిధిలోని కొత్తగడి, నవాబ్ పేట x రోడ్,మందాన్ పల్లి,గేట్ వనంపల్లి, మొమిన్ పేట మండల పరిధిలోని వెల్చాల్, మొరంగ్ పల్లి, మోమిన్ పేట గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 5 గంటలకు మోమిన్ పేట గ్రామ ప్రజలతో షర్మిల మాట – ముచ్చట నిర్వహించనున్నారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.