శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర మంత్రులు దద్ద్మలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రైతుల పాదయాత్రను అడ్డుకోవటానికి 5 నిమిషాలు చాలు అని మంత్రి బొత్స(Botsa satyanarayana) అంటున్నారని… రాష్ట్రం బొత్స(AP Minister) జాగీరు కాదని అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అమరావతి రైతులు పాదయాత్ర (Maha padayatra) చేస్తుంటే కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దా అని ప్రశ్నిస్తున్నారన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.